వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి

వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి   హైదరాబాద్ –మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, నర్సుగా పనిచేస్తున్న జనగామకు చెందిన మానేపల్లి మానస(20) అనే యువతి   మౌలాలి రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ దిగిన అనంతరం పట్టాలు దాటుతుండగా వందే భారత్ రైలు ఢీకొని మరణించిన మానస   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు