మిస్ ఇండియా యూనివర్స్ లో సత్తాచాటిన తెలంగాణ యువతులు…ఇద్దరు రన్నరప్‌లు…!*
*మిస్ ఇండియా యూనివర్స్ లో సత్తాచాటిన తెలంగాణ యువతులు...ఇద్దరు రన్నరప్‌లు...!* తెలంగాణకు చెందిన యువతులు.. ఐర్లాండ్ వేదికగా జరిగిన *‘మిస్ ఇండియా యూనివర్స్ 2026* ’ అందాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత.. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. విదేశీ గడ్డపై జరిగిన ప్రతిష్ఠాత్మక పోటీలో తన ఆత్మవిశ్వాసం, ప్రతిభతో ఆకట్టుకున్న మాదినేని నిఖితకు ఈ ఘనత దక్కింది. ఆమె విజయంతో వైరా పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆనందం...