భర్త ను పీక కోసి చంపిన భార్య*
*భర్త ను పీక కోసి చంపిన భార్య* అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేట లో వెంకటరావు( 58)ను అతని భార్య ఇందిర(50) గొంతుకోసి చంపడం కలకలం రేపింది..... స్వాతంత్ర దినోత్సవ రోజున భర్తను గొంతు కోసి చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది..... భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఇష్టపడని భార్య హత్యకు తెగించింది.... నిందితరాలు ఇందిర స్థానికంగా అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుంది