DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:10 am Posted by : DESHA TIME

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం :

 

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

 

17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు

 

సర్వదర్శనానికి 8-10 గంటల సమయం

 

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81.,553మంది భక్తులు

 

తలనీలాలు సమర్పించిన భక్తులు 34.483మంది

 

శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం

నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు’

 

లడ్డూ ప్రసాదం విక్రయాలు 3.95లక్షలు

 

2.06లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం

 

అశ్విని ఆసుపత్రిలో 3,092మందికి వైద్య సేవలు