బెంగళూరులో జరిగిన ఈ ఘోరమైన జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించింది*.
*బెంగళూరులో జరిగిన ఈ ఘోరమైన జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించింది*. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హరిణి అనే మహిళ, తన ప్రియుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను, అలాగే ఈ నేరాన్ని కళ్లారా చూశాడనే కోపంతో కన్న కొడుకు యదువీర్‌ను అతి కిరాతకంగా చంపేసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అభినందన్‌కు, హరిణికి 2021 లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. అయితే 2024 లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్...