చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!….

చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!....     తెలంగాణ : హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది.    ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్‌ కర్రతో తీవ్రంగా కొట్టింది. అనంతరం వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి చెప్పింది.   ...