పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు

పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు చేపల చెరువుల నిర్వహణలోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికుల ఆరోపణలు ఖమ్మం ప్రతినిధి , ఆగస్టు 21(దేశ టైమ్స్ )   సమాన విలువైన మరో భూమిని ఇస్తామని నమ్మించి ఇద్దరు రైతుల నుంచి పట్టా భూములను తీసుకుని, అందుకు బదులుగా రికార్డులు లేని భూములను చూపించారని చేపల చెరువు కాంట్రాక్టర్‌పై బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ...