మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర*
*మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర* ఫంక్షన్‌కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ, గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు 2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలు హైదరాబాద్ – బండ్లగూడ జాగీర్ వినాయక నగర్ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి 2023 సెప్టెంబర్ 16వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, 19వ తేదీన తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.2,50,000 నగదు, 9 తులాల...