భార్యను హత్య చేసి.. పొదల్లోనే పడేసిన భర్త!

పశ్చిమ గోదావరి జిల్లా | ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే తన భార్య ఉప్పాడ దేవిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 🔴 భీమవరంలోని అపార్ట్‌మెంట్‌లో దేవిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 🔴 అనంతరం మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని పొదల్లో పడేసినట్లు గుర్తించారు. 🔴 మృతురాలి ఎడమ కాలికి ఉన్న సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ...