డిసెంబర్లో పీక్‌ కు చేరనున్న ఎల్నినో ఎఫెక్ట్.. ఉష్ణోగ్రతలకు భారీ ముప్పు! 🌡️🔥

డిసెంబర్లో పీక్కు చేరనున్న ఎల్ నినో..   పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో మోడర్న్ హ్యూమన్ హిస్టరీలో అత్యంత తీవ్రమైందిగా మారబోతోందని సైంటిస్టులు చెబుతున్నారు. NOV-DEC మధ్యలో పీక్కు చేరి గ్లోబల్ టెంపరేచర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.   ఇప్పటికే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సూపర్ ఎల్ నినో స్టేటస్కు చేరుకున్నాయంటున్నారు.   1982-83, 1997-98, 2015-16తో పోల్చితే ఈ ఏడాది పవర్ఫుల్ ఎల్ నినోగా నిలవనుందని పేర్కొంటున్నారు..