బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*

*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*   పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకుని నాలుగు రోజులు చిత్రహింసలకు గురిచేశారని మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడి అన్న బండారు సతీష్‌, ఇతర కుటుంబీకుల వివరాల మేరకు.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి బండారు మణికంఠ (24) వెల్డింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి పార్వతీపురం మన్యం...