జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!*

*జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!* ఫుట్ గా మద్యం సేవించి.. రాష్ గా కారు నడిపి.. ఒళ్ళు తెలియని స్థితిలో ఓ ఆర్మీ జవాన్ ను ఢీకొట్టి.. ప్రాణాలు తీశారు..! హైదర్ షాకోట్ లో కారు బీభత్సం..! మధ్యం మత్తులో భారత్ సైనికుడి ప్రాణాలు తీసిన హంతకులు..! రాంగ్ రూట్లో వచ్చి ఆర్మీ జవాన్ ను ఢీకుంటూ వెళ్లిపోయిన కార్..! అంతటితో ఆగకుండా పలువురిని ఢీ కొట్టిన కారు..! ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి. పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..! అందులో...