DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 9:45 am Posted by : DESHA TIME

జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!*

*జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!*

ఫుట్ గా మద్యం సేవించి.. రాష్ గా కారు నడిపి.. ఒళ్ళు తెలియని స్థితిలో ఓ ఆర్మీ జవాన్ ను ఢీకొట్టి.. ప్రాణాలు తీశారు..!

హైదర్ షాకోట్ లో కారు బీభత్సం..!

మధ్యం మత్తులో భారత్ సైనికుడి ప్రాణాలు తీసిన హంతకులు..!

రాంగ్ రూట్లో వచ్చి ఆర్మీ జవాన్ ను ఢీకుంటూ వెళ్లిపోయిన కార్..!

అంతటితో ఆగకుండా పలువురిని ఢీ కొట్టిన కారు..!

ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి. పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..!

అందులో ఒకరి పరిస్థితి విషమం..!

మితిమీరిన వేగం.. రాంగ్ రూట్లో అడ్డగోలుగా కారు నడిపించి భారత సైనికుని పొట్టన పెట్టుకున్న డ్రైవర్..! 

కారులో ఐదు మంది యువకులు ఉన్నట్లు సమాచారం..!

ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు..!

కార్ వదలి పారిపోయిన యువకులు..!