షైన్ హైస్కూల్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
షైన్ హైస్కూల్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం మాజీ సిబ్బంది స్పష్టీకరణ.. అపార్థంతోనే ఆరోపణలు వచ్చాయని వెల్లడి ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 22 (దేశ టైమ్స్): మండల పరిధిలోని రావినూతల గ్రామంలోని షైన్ హైస్కూల్, కరస్పాండెంట్‌పై గతంలో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పాఠశాలలో గతంలో పనిచేసి వెళ్లిన ఉపాధ్యాయులు పుచ్చకాయల నాగమల్లేశ్వరి, పుచ్చకాయల తిరుపతమ్మ స్పష్టం చేశారు. శనివారం పాఠశాల ప్రిన్సిపల్ ఐటిపాముల శ్వేతను కలిసి తమ వివరణను లిఖితపూర్వకంగా అందించారు. కరస్పాండెంట్ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న వార్తల్లో...