సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ కీలక నిర్ణయం*
*సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ కీలక నిర్ణయం* టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% TGFDCకి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించనున్నారు. ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకూ ఈ నిబంధన వర్తించనుంది.