DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 4:01 pm Posted by : DESHA TIME

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ కీలక నిర్ణయం*

*సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ కీలక నిర్ణయం*

 

టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% TGFDCకి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

ఈ మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించనున్నారు.

 

‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకూ ఈ నిబంధన వర్తించనుంది.