హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి..!*
*హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి..!* *గత నెలలో ప్రియుడు సుల్తాన్‌తో కలిసి వెళ్లి హైదరాబాద్‌లో ఉంటున్న ఆషా.* *ఇటీవల ఆషా మృతి చెందగా, మృతదేహాన్ని చిలకలూరిపేట తీసుకొచ్చిన సుల్తాన్.* *మార్గమధ్యలోనే అంబులెన్స్ దిగి పారిపోయిన సుల్తాన్.* *చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇచ్చిన అంబులెన్స్ డ్రైవర్.* *'ఆషాది హత్యా..? ఆత్మహత్యా..?' అనే కోణంలో పోలీసుల దర్యాప్తు.* *సుల్తాన్ కోసం గాలిస్తున్న పోలీసులు.*