DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:09 pm Posted by : DESHA TIME

హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి..!*

*హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి..!*

 

*గత నెలలో ప్రియుడు సుల్తాన్‌తో కలిసి వెళ్లి హైదరాబాద్‌లో ఉంటున్న ఆషా.*

 

*ఇటీవల ఆషా మృతి చెందగా, మృతదేహాన్ని చిలకలూరిపేట తీసుకొచ్చిన సుల్తాన్.*

 

*మార్గమధ్యలోనే అంబులెన్స్ దిగి పారిపోయిన సుల్తాన్.*

 

*చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇచ్చిన అంబులెన్స్ డ్రైవర్.*

 

*’ఆషాది హత్యా..? ఆత్మహత్యా..?’ అనే కోణంలో పోలీసుల దర్యాప్తు.*

 

*సుల్తాన్ కోసం గాలిస్తున్న పోలీసులు.*