బోనకల్ మండల కేంద్రంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

బోనకల్ మండల కేంద్రంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్   ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 08(దేశ టైమ్స్ )   మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.   ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సారంగపాణి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొంగర మధు, బోనకల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ మాచినేని రవి, పలువురు...