శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద.. కొనసాగుతున్న నీటి ప్రవాహం! 🌊

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. 💧 ఇన్‌ఫ్లో: 45,192 క్యూసెక్కులు 💧 ఔట్‌ఫ్లో: 48,444 క్యూసెక్కులు 🏞️ ప్రస్తుత నీటి నిల్వ: 166.70 TMC 🔹 పూర్తి సామర్థ్యం: 215.80 TMC 📏 ప్రస్తుత నీటిమట్టం: 875.70 అడుగులు 📏 పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు ⚡ శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. #Srisailam #SrisailamDam #Flood #WaterLevel #KrishnaRiver #DeshaTimes