DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:49 am Posted by : DESHA TIME

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద.. కొనసాగుతున్న నీటి ప్రవాహం! 🌊

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది.

💧 ఇన్‌ఫ్లో: 45,192 క్యూసెక్కులు

💧 ఔట్‌ఫ్లో: 48,444 క్యూసెక్కులు

🏞️ ప్రస్తుత నీటి నిల్వ: 166.70 TMC

🔹 పూర్తి సామర్థ్యం: 215.80 TMC

📏 ప్రస్తుత నీటిమట్టం: 875.70 అడుగులు

📏 పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

⚡ శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

#Srisailam #SrisailamDam #Flood #WaterLevel #KrishnaRiver #DeshaTimes