DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:25 am Posted by : DESHA TIME

.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన SI, కానిస్టేబుళ్లు

రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన SI, కానిస్టేబుళ్లు

 

T.G : హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు చేసింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

 

ఓ ల్యాండ్ విషయంలో కేసు నమోదు చేసి, మిగతా విచారణ కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.