శ్రావణ మాసం.. మంచి ముహూర్తాలు ఎప్పుడంటే?
శ్రావణ మాసం.. మంచి ముహూర్తాలు ఎప్పుడంటే?
శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం రాబోతోంది. ఈ ఏడాదిలో ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు శ్రావణం కొనసాగుతుంది. ఈ నెలలో మంచి ముహూర్తాలు భారీగానే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ నెలలో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీ వరకు, సెప్టెంబరులో 3, 4, 5, 8, 10, 11, 13, 14 తేదీలలో అన్ని శుభ ముహూర్తాలేనని అంటున్నారు. దీంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 10వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.