హైదరాబాద్ టాప్ రెస్టారెంట్లలో షాకింగ్ తనిఖీలు! బ్రాండ్ పేరు గొప్ప.. కిచెన్‌లో కుళ్లిన ఫుడ్, ఎక్స్‌పైరీ సరుకులు!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 7 ప్రముఖ రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 🔴 కుళ్లిపోయిన కూరగాయలు 🔴 ఎక్స్‌పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ 🔴 కిచెన్‌లో బొద్దింకలు, పురుగులు 🔴 అపరిశుభ్రమైన వాతావరణం 🔴 సరైన లేబుల్స్ లేని ఆహార పదార్థాలు మొత్తం 11 ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనల ఉల్లంఘనలపై 4 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, 3 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 👉 రెస్టారెంట్ పేరు చూసి మాత్రమే నమ్మొద్దు.. మనం తినేది...