DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 3:56 pm Posted by : DESHA TIME

హైదరాబాద్ టాప్ రెస్టారెంట్లలో షాకింగ్ తనిఖీలు! బ్రాండ్ పేరు గొప్ప.. కిచెన్‌లో కుళ్లిన ఫుడ్, ఎక్స్‌పైరీ సరుకులు!

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 7 ప్రముఖ రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

🔴 కుళ్లిపోయిన కూరగాయలు

🔴 ఎక్స్‌పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్

🔴 కిచెన్‌లో బొద్దింకలు, పురుగులు

🔴 అపరిశుభ్రమైన వాతావరణం

🔴 సరైన లేబుల్స్ లేని ఆహార పదార్థాలు

మొత్తం 11 ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనల ఉల్లంఘనలపై 4 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, 3 షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

👉 రెస్టారెంట్ పేరు చూసి మాత్రమే నమ్మొద్దు.. మనం తినేది నిజంగా సేఫ్‌నా?

#Hyderabad #FoodSafety #TGSAFE #Restaurants #FoodSafetyRaid #HyderabadNews #BreakingNews #TelanganaNews #DeshaTimes #FoodLovers