Sampadakiyam

మార్పును ఆపలేం.. మారడానికి సిద్ధం కావాలి!   ఒకప్పుడు యంత్రం వచ్చిందంటే మనిషి పని పోతుందనే భయం ఉండేది. పారిశ్రామిక విప్లవం సమయంలోనూ ఇదే ఆందోళన కనిపించింది. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలపై ఇలాంటి చర్చే జరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచం మరో పెద్ద సాంకేతిక మలుపు వద్ద నిలిచింది. అదే కృత్రిమ మేజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఏజ అనేది సాంకేతిక రంగానికి చెందిన ఒక క్లిష్టమైన పదంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అది సామాన్యుడి జీవితంలోకి...