గిరిపురంలో రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ మృతి*
(దేశ టైమ్స్) మహబూబాబాద్/మరిపెడ ఆగస్టు 17 రోడ్డు ప్రమాదంలో గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకంపాడు గ్రామ సర్పంచ్ సోమన్న సోమవారం రాత్రి 8 గంటలకు సమయం లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గిరిపురం ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమన్న తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన...