: 🚨 మిషన్‌ భగీరథలో పదోన్నతుల రగడ.. నిబంధనలు పక్కనపెట్టారన్న ఆరోపణలు!

మిషన్‌ భగీరథ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఇంజనీర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా సీనియార్టీ జాబితాలు సిద్ధం చేయాల్సి ఉన్నప్పటికీ, పాత నిబంధనల ఆధారంగా పదోన్నతులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 🔹 CE, SE, EE, DEE స్థాయిల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు 🔹 సుమారు 121 పోస్టులకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉందన్న వాదన 🔹 2016 PSC AEE బ్యాచ్ సీనియార్టీ జాబితాపై ప్రశ్నలు...