తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్

    తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్   హైదరాబాద్, ఆగస్టు 20, 2026:   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగంలో జరుగుతున్న...