చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం*

🔴 విజయనగరం :    *చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం*   *బ్రేకులు ఫెయిల్*   *కానిస్టేబుల్‌ మృతి*   *ముగ్గురికి తీవ్ర గాయాలు*   పోలీసు వాహనం బోల్తా పడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కొండకరకాం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు దర్యాప్తు కోసం విజయనగరం రూరల్‌ పోలీసులు జీపులో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకాం వెళ్తున్నారు. ఈ క్రమంలో కొండకరకాం ఘాట్‌ వద్ద బ్రేకులు ఫెయిల్‌ కావడంతో జీపు అదుపు...