తెలంగాణలో పెన్షన్ల జాతర

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు ఆయా నిబంధనల ప్రకారం నెలవారీ ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని తమ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి లేదా గ్రామ సర్పంచ్‌కు దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు సంబంధిత...