_ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలకు నో!_

నల్లగొండ  బ్రేకింగ్ _ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలకు నో!_ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం చర్యలు: *కమిషనర్* రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో మాంసం విక్రయాలకు అనుమతి లేదు.. అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విక్రయాలు నిర్వహించాలి... ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలపై ప్రత్యేక నజర్... వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో పడేస్తే చర్యలు తప్పవు... ప్రజారోగ్యం, పారిశుధ్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు... నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారం నిలిపివేత, ఆక్రమణల తొలగింపు... అవసరమైతే దుకాణాలు సీజ్, సామగ్రి స్వాధీనం... లైసెన్స్‌పై కూడా చర్యలు తప్పవు......