కొండా సురేఖ ను ఏ క్షణం అయినా క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం 

కొండా సురేఖ ను ఏ క్షణం అయినా క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం  కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాక్యల పై మండిపడ్డ కాంగ్రెస్ MLA, MLC లు బహిస్కరించక ముందే పార్టీ నుంచి వెళ్లిపోండి అని కొండా సురేఖ ను డిమాండ్ చేసిన MLA నాయని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ అందరం అండగా వున్నాము అన్నా భీర్ల ఐలయ్య నటి విషయం లో కూడా సురేఖ ఇలాగే మాట్లాడరని మండిపడ్డ MLA CM పై ఎవరు విమర్శలు చేసిన...