ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా నేడు విడుదల! క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 60,720 మంది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. 📌 ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ 📌 16 నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపు 📌 అర్హత వివరాలను tghb.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు 📌 హెల్ప్‌లైన్: 040-24603572 దేశ టైమ్స్