DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 2:00 pm Posted by : DESHA TIME

ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా నేడు విడుదల!

క్యూఆర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 60,720 మంది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.

📌 ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ

📌 16 నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపు

📌 అర్హత వివరాలను tghb.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు

📌 హెల్ప్‌లైన్: 040-24603572

దేశ టైమ్స్