కన్న తండ్రి కాదు క్రూర మృగం*
*కన్న తండ్రి కాదు క్రూర మృగం* కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కసాయి తండ్రి పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ – సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు కూతుళ్లతో కలిసి నివసిస్తున్న దంపతులు హౌస్‌కీపింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, మద్యానికి బానిసైన నిందితుడు(45), తరచూ భార్యా బిడ్డలతో గొడవలు పెట్టుకునేవాడని సమాచారం మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి తన రెండో కూతురిపై కన్నేసి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన...