వందేళ్ల చరిత్రను తిరగరాసిన కందికొండ సర్పంచ్ తుడుసు నాగార్జున*
*వందేళ్ల చరిత్రను తిరగరాసిన కందికొండ సర్పంచ్ తుడుసు నాగార్జున* *ముత్యాలమ్మ గుడికి బాట నిర్మాణం.. రైతుల సహకారంతో సాకారం* మహబూబాబాద్/మరిపెడ ఆగస్టు 12 (దేశ టైమ్స్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలోని వందేళ్లుగా బాటలేని ముత్యాలమ్మ గుడికి రహదారి నిర్మాణం చేపట్టి కందికొండ గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్...