ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్!*

*ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్!* రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది. టికెట్ బుకింగ్‌ను వేగవంతం చేయడానికి క్యాప్చా ధృవీకరణను తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పూర్తిస్థాయి వెబ్‌సైట్ ప్రారంభం కానుంది. కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు, ఇది ప్రస్తుత 32 వేల సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. విచారణల సామర్థ్యం కూడా 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది. వెయిటింగ్...