నేపాల్‌లో భారీ విషాదం.. 178 మంది భారతీయులు గల్లంతు!
భోటేకోశీ, త్రిశూలి నదుల మెరుపు వరదలతో తీవ్ర విధ్వంసం నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా జిల్లాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావంతో భారీ నష్టం సంభవించింది. 🔴 నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం.. • మొత్తం 644 మంది పర్యాటకులు/ప్రయాణికులు గల్లంతు • 127 మంది నేపాల్ పౌరులు • 517 మంది విదేశీయులు • గల్లంతైన విదేశీయుల్లో 178 మంది భారతీయులు • అమెరికా – 65 • ఉక్రెయిన్ – 53...