వామ్మో ఎంత దారుణంగా ఉన్నారు…. మనిషి కాదు నర మాంస భక్షకుడు…చెన్నైలో దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండారు!*
*వామ్మో ఎంత దారుణంగా ఉన్నారు.... మనిషి కాదు నర మాంస భక్షకుడు...చెన్నైలో దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండారు!* చెన్నై తనకి తోడుగా ఉన్న మహిళను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన ఘటన కలకలం రేపుతోంది. ఆగ్రా స్టేషన్‌లోని ఓ రైలులో దొరికిన సూట్‌కేస్‌లోని శరీర భాగాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు.., నిందితులైన ఒక మహిళ, పురుషుడిని గుర్తించారు. వీరిద్దరూ సీసీటీవీల ద్వారా సూట్‌కేస్‌ను రైలులో ఉంచినట్లు...