DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:05 pm Posted by : DESHA TIME

అల్లు అర్జున్ ‘రాకా’లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్: రిపోర్ట్

– అల్లు అర్జున్ ‘రాకా’లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్: రిపోర్ట్

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రానున్న ‘రాకా’ చిత్రంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో విల్ స్మితన్ను ప్రతినాయకుడి పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పడుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, ఈ వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి..