పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ*
*పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ* *చైర్మన్‌గా కేశవరావు, సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా తదితరులు* హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యను మరింత ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల విద్య, కెరీర్ హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డు ప్రొఫెసర్ శాంతా సిన్హా, విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తోపాటు విద్యుత్‌శాఖ కార్యదర్శిని సభ్యులుగా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను మెంబర్ కన్వీనర్‌గా నియమించింది. 30 రోజుల్లో సిఫారసులతో...