టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు 🙏

ఆగష్టు 29 టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు 🙏   అక్కినేని నాగార్జున (జ. ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్...