గేట్ 2027 నోటిఫికేషన్ విడుదల*
*గేట్ 2027 నోటిఫికేషన్ విడుదల* దేశంలోని ఐఐటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో ఎం.టెక్, పీహెచ్ డీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ 2027 నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. ఈసారి కొత్తగా 'రోబోటిక్స్ & ఆటోమేషన్' పేపర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ పరీక్ష స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. పూర్తి వివరాలకు సంబందించిన వెబ్సైట్ను చూడవచ్చు.