*మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా ముఠా..!! రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..!!!*

*మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా ముఠా..!! రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..!!!* ఒడిశా నుంచి నల్గొండ జిల్లాకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను *మరిపెడ పోలీసులు పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.* వారి వద్ద నుంచి రూ *.1.12 లక్షల విలువైన 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి, ఒక మారుతీ సుజుకీ బాలేనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం* చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.....