ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్!
చిన్న వయసులో ఆధార్ తీసుకున్న పిల్లలకు UIDAI కీలక అవకాశం కల్పిస్తోంది. 5–15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 📌 సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితం 📌 ఆ తర్వాత అప్‌డేట్‌కు రుసుం చెల్లించాల్సి ఉంటుంది 📌 5 ఏళ్ల తర్వాత మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ 📌 15 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్‌డేట్ అవసరం 👉 మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో...