DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 6:58 am Posted by : DESHA TIME

ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్!

చిన్న వయసులో ఆధార్ తీసుకున్న పిల్లలకు UIDAI కీలక అవకాశం కల్పిస్తోంది. 

5–15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

📌 సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితం

📌 ఆ తర్వాత అప్‌డేట్‌కు రుసుం చెల్లించాల్సి ఉంటుంది

📌 5 ఏళ్ల తర్వాత మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్

📌 15 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్‌డేట్ అవసరం

👉 మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.

#Aadhaar #UIDAI #AadhaarUpdate #ChildAadhaar #DeshaTimes