*బొమ్మ సత్య ప్రసాద్ కు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..*
ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 07(దేశ టైమ్స్)
బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు కుమారుడు బొమ్మ సత్య ప్రసాద్ అనారోగ్యంతో పరమాపదించారు.
వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..
వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.సత్య ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.