శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు

కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా:- దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి రాత్రి సమయంలో హాస్టల్లో అభిషేక్‌ను కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా దాడి చేసిన 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడిన తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ స్కూల్ యాజమాన్యం తమకు ఫోన్ చేసి చెప్పారని, వెంటనే వెళ్లి...