మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్‌లోకి…
మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్‌లోకి… రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్.. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.. జగన్ ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాష్, 2024లో VRS తీసుకుని ప్రభుత్వ సేవలకు వీడ్కోలు పలికారు.. తాజా సమాచారం ప్రకారం 2026 ఆగస్టు 3న వారణాసిలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో...